లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ వార్తను తెలిపారు. ఈ నెల 22న అన్ని థియేటర్స్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో వర్మ ట్విట్టర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా ఈ నెల 22నే విడుదల చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ‘మహానాయకుడు’సినిమా చూసేందుకు ఎవరైతే […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ వార్తను తెలిపారు. ఈ నెల 22న అన్ని థియేటర్స్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. దీంతో వర్మ ట్విట్టర్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా ఈ నెల 22నే విడుదల చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ‘మహానాయకుడు’సినిమా చూసేందుకు ఎవరైతే థియేటర్స్ కి వెళ్తారో వాళ్లందరు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ ని చూడొచ్చని వర్మ తెలియజేశారు. రాం గోపాల్ వర్మ ఓ సవాలుగా ఈ సినిమా తీసుస్తున్న సంగతి తెలిసిందే.

Published On - 5:45 pm, Tue, 12 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu