AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరు పాప నువ్వు గుండెల్లో ప్రింట్ అయ్యిపోయావ్.. బ్యాండ్ మేళం బ్యూటీ ఐడీ దొరికేసింది మావ..!!

కోర్ట్’ సినిమాలో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాండ్ మేళం. ఈ సినిమా గతవారం విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన ఓ అమ్మడు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

ఎవరు పాప నువ్వు గుండెల్లో ప్రింట్ అయ్యిపోయావ్.. బ్యాండ్ మేళం బ్యూటీ ఐడీ దొరికేసింది మావ..!!
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 8:46 AM

Share

రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమాల్లో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. మంచి కంటెంట్ తో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి చిన్న సినిమాలు. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన బ్యాండ్ మేళం సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన ‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల జంటగా నటించిన బ్యాండ్ మేళం గత వారం విడుదలైంది. ఆంధ్ర నేపథ్యం నుంచి ఈసారి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌కి మారి ఈ జంట చేసిన ఈ మాస్ సినిమా థియేటర్లలో ఆకట్టుకుంది. మార్చ్ 26న విడుదలైన ఈ సినిమా పర్లేదనిపించుకుంది. ఈ సినిమా.. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ హీరో, హీరోయిన్ తో పాటు మరో అమ్మడిపై మనసుపారేసుకుంటున్నారు.

ఆ అమ్మడి ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ సందడి చేస్తున్నారు. హీరోయిన్ కంటే ఈ పాప చాలా బాగుంది అంటూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు మావ ఈ అమ్మాయి, ఐడీ ఉంటే చెప్పండి రా అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు. బ్యాండ్ మేళం సినిమాలో హీరో, హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్ గా నటించింది ఆ చిన్నది.

ఆ చిన్నదాని పేరు త్రిశిక ప్రధాని ఈ బ్యూటీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. త్రిశిక కర్లీ హెయిర్ తో కట్టిపడేస్తుంది ఈ చిన్నది. ఈ అమ్మడు తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మెప్పిస్తుంది. బ్యాండ్ మేళం ప్రమోషన్స్ లో ఈ అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

త్రిశిక ప్రధాని ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మూడేళ్ల ఖర్చులకు సరిపడా డబ్బు దాచుకోవాలి! ఆర్థిక నిపుణుడి సలహా
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..
జిగురు లేకుండా కరకరలాడే చీలికల బెండకాయ ఫ్రై..