అన్ని జానర్స్ కవర్ చేస్తున్న సాయి పల్లవి
సినిమా రంగంలో హీరోయిన్లు ఒకే జానర్‌కు పరిమితం కావడం సాధారణం. కానీ సాయి పల్లవి మాత్రం విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్, పీరియాడిక్ చిత్రాలతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ మధుబాల బయోపిక్‌లో ఆమెను ప్రధాన పాత్రకు పరిశీలిస్తున్నారు. ఇది సాయి పల్లవికి ఇండియాలోనే అత్యంత వర్సటైల్ నటిగా గుర్తింపు తెస్తుంది.
సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు వర్సటాలిటీ ప్రదర్శించే అవకాశం తక్కువ. కెరీర్ ప్రారంభంలో ఒక జానర్‌లో నటించడం మొదలుపెడితే, అదే తరహా పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ ధోరణిని మారుస్తున్నారు. ఆమె అన్ని జానర్ల సినిమాలను కవర్ చేస్తూ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు.
కమర్షియల్ చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి పల్లవి, ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాల వైపు దృష్టి సారించారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్, మైథలాజికల్ చిత్రాలు వంటి అనేక విభిన్న జానర్లలో ఆమె తన ప్రతిభను చాటారు. సాయి పల్లవి టచ్ చేసినన్ని వెరైటీ జానర్లను ఇంకెవరూ చేయలేదని సినీ వర్గాలు అంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

