AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు దండగ.. నువ్వుల లడ్డూలు ఉండగ

Sesame laddus health benefits in telugu: చాలా మంది పోషకాల కోసం విటమిన్లు టాబ్లెట్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు నువ్వుల లడ్డు ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వీటిని తింటే ఎలాంటి టాబ్లెట్స్ తో అవసరం ఉండదు. దీనిని ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 05, 2026 | 8:33 AM

Share
కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక కప్పు ఎండు కొబ్బరిని తీసుకోవాలి.

1 / 5
నువు లడ్డులు తయారీ విధానం ఎలా చేయాలంటే? 
ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ లో నువ్వులను వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. అయితే, వీటిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్‌లో కానీ, గిన్నెలో కానీ తీసుకోవాలి.

నువు లడ్డులు తయారీ విధానం ఎలా చేయాలంటే? ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ లో నువ్వులను వేసి సన్నని మంటపై బాగా వేయించాలి. అయితే, వీటిని మంచి వాసన వచ్చే వరకు బాగా వేయించి ఒక ప్లేట్‌లో కానీ, గిన్నెలో కానీ తీసుకోవాలి.

2 / 5

ఇక నువ్వులను చల్లార్చి తీసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే జార్‌లో ఒక కప్పు తురిమిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి రెండో సారి తిప్పుకోవాలి. నువ్వుల్లోని నూనె, బెల్లం వలన ఇది లడ్డులా తయారవుతుంది.

4 / 5
 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి  తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని కలపాలి. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా లడ్డులూ చేసుకోవాలి. అయితే, వీటిని గాలి చొరబడని పాత్రలో పెడితే  నెల రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

5 / 5
Follow Us
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?