AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు

ఉప్పెన సినిమాతో సినిమాఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఉప్పెన సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది.

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 11:41 AM

Share

Krithi Shetty : ఉప్పెన సినిమాతో సినిమాఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. ఉప్పెన సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. మొదటి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అచ్చమైన తెలుగు పడుచులా కనిపించే ఈ మలయాళ సోయగం కోసం ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు.  నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్‌’ సినిమాలో కూడా ఈ అమ్మడు నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం లోకూడా కృతిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. మరో వైపు ఇంకొంత మంది యంగ్ హీరోలు కూడా ఈ అమ్మడే కావాలని అంటున్నారు. తాజాగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నెక్స్ట్ సినిమాలో కూడా కృతిశెట్టిని హీరోయిన్ గా  తీసుకోవాలని చూస్తున్నారని తెలుస్తుంది. పూరిజగన్నాథ్ నిర్మాతగా తన దగ్గర శిష్యరికం చేసిన ఓ నూతన కుర్రాడిని ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కృతిశెట్టిని హీరోయిన్ గా అనుకుంటున్నారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Taapsee Pannu : బీ టౌన్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతున్న తాప్సీ.. ఎడారిలో వర్కవుట్‌ చేస్తుంది ఎందుకో..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!