AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K.G.F Chapter 2 : కేజీఎఫ్ 2 నైజం రైట్స్ ఫిక్స్ చేసిన నిర్మాతలు.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కేజీఎఫ్ సినిమా ఒక్కసారిగా హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

K.G.F Chapter 2 : కేజీఎఫ్ 2 నైజం రైట్స్ ఫిక్స్ చేసిన నిర్మాతలు.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 12:11 PM

Share

K.G.F Chapter 2 : కేజీఎఫ్ సినిమా ఒక్కసారిగా హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్నిభాషల్లో కేజీఎఫ్ భారీ విజయాన్ని దక్కించునుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాడు ప్రశాంత్. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులను తిరగరాస్తుంది. ఫాస్టెస్ట్ వ్యూస్ లైక్స్ సాధించిన తొలి చిత్రంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ సినిమాకోసం అన్నిభాషల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను దక్కించుకోవడంకోసం తెలుగు రాష్ట్రాల డిస్టిబ్యూటర్స్ పోటీపడుతున్నారట. అన్ని ఏరియాలకంటే నైజం ఏరియా కలక్షన్లు భారీగా ఉంటాయి. దాంతో కేజీఎఫ్ సినిమా రైట్స్ కోసం అక్కడ గట్టిపోటీనే ఉంది. దాంతో  కేజీఎఫ్-2 నైజాం రైట్స్ కు కర్స్ భారీ రేట్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. థియేట్రికల్ హక్కులకు 75 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్టు టాక్. ఈ సినిమా హక్కులను దక్కించుకోవడంకోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతోపాటు పలువురు పోటీపడుతున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు

Follow Us
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
ఏపీలో వారికి శుభవార్త.. అకౌంట్లోకి రూ.30 వేలు.. రెడీగా ఉండండి..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
రైల్లో ప్రయాణిస్తున్నారా..? అక్టోబర్ 27 నుంచి కొత్త రూల్స్..
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
తులా రాశిలో రవి సంచారం.. ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వీరు జాగ్రత్త
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
సివిల్స్ అనగానే 18 గంటలు చదవాల్సిన అవసరంలేదు.. UPSC టాపర్ అనూదిప్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్