AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న కాజల్ ‘కోమలి’ ట్రైలర్!

జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కోమలి’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 2.15 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. పదహారేళ్ళ క్రితం కోమాలోకి వెళ్లిన హీరో.. అధునాతన కాలంలో కళ్ళు తెరుస్తాడు. ఆ లైఫ్‌ను హీరో ఎలా జీవించాడు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చిత్ర కథాంశం. ట్రైలర్ అంతటా ఉన్న కామెడీ సీన్స్ […]

ఆకట్టుకుంటోన్న కాజల్ 'కోమలి' ట్రైలర్!
Ravi Kiran
|

Updated on: Aug 04, 2019 | 2:07 AM

Share

జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కోమలి’. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్. దాదాపు 2.15 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.

పదహారేళ్ళ క్రితం కోమాలోకి వెళ్లిన హీరో.. అధునాతన కాలంలో కళ్ళు తెరుస్తాడు. ఆ లైఫ్‌ను హీరో ఎలా జీవించాడు.. ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటనేది చిత్ర కథాంశం. ట్రైలర్ అంతటా ఉన్న కామెడీ సీన్స్ అభిమానులను అద్భుతంగా అలరిస్తున్నాయి.

హిప్ హాప్ బ్యా‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అనిపిస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. లేట్ ఎందుకు మీరు కూడా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు