Faria Abdullah: ఈ లేడీ జాతిరత్నానికి అలాంటి పాత్ర చేయాలని ఉందట.. షాక్ ఇచ్చిన ఫరియా

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.

Faria Abdullah: ఈ లేడీ జాతిరత్నానికి అలాంటి పాత్ర చేయాలని ఉందట.. షాక్ ఇచ్చిన ఫరియా
Jathi Ratnalu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2021 | 4:42 PM

Faria Abdullah: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఫరియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందం అభినయంతో యువకుల మనసు దోచేసింది. నేచురల్ బ్యూటీ అంటూ అమ్మడిపై అంతా కామెట్స్ కురిపిస్తున్నారు.

మొదటి సినిమాతోనే  గ్లామర్ పరంగానే కాకుండా నటనతోను మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో ఇప్పటికే ఫరియా అబ్దుల్లా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. అలాగే మరికొంత మంది దర్శక నిర్మాతలు  ముద్దుగుమ్మతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర విషయాన్నీ వెల్లడించింది. తనకు సైకోగా నటించాలని కోరిక ఉందని తెలిపింది ఫరియా. అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది. మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని చెప్పుకొచ్చింది ఈ లేడీ జాతిరత్నం . ఈ అమ్మడికి సైకో తరహా పాత్రలు దక్కుతాయేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!