ఆ అడల్ట్ కామెడీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

తమిళంలో అడల్ట్ కామెడీ జోనర్ లో వచ్చిన చిత్రం ‘ఇరుత్తు అరైయిల్ మురత్తు కుతూ’. ఈ సినిమాలో తెలుగులో ‘చీకటి గదిలో చితకోట్టుడు’ పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ కూడా వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కున్న ఈ చిత్రం మార్చి 21న విడుదలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 24 కిస్సెస్ ఫేమ్ అదిత్ అరుణ్, ఆర్ జె […]

  • Ravi Kiran
  • Publish Date - 2:18 pm, Thu, 14 March 19
ఆ అడల్ట్ కామెడీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

తమిళంలో అడల్ట్ కామెడీ జోనర్ లో వచ్చిన చిత్రం ‘ఇరుత్తు అరైయిల్ మురత్తు కుతూ’. ఈ సినిమాలో తెలుగులో ‘చీకటి గదిలో చితకోట్టుడు’ పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ కూడా వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం సెన్సార్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కున్న ఈ చిత్రం మార్చి 21న విడుదలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 24 కిస్సెస్ ఫేమ్ అదిత్ అరుణ్, ఆర్ జె హేమంత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ని రూపొందించిన సంతోష్.పి.జయకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు