అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం.. టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. తనదైన స్టైల్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌తో ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ

అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం.. టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా
Follow us

| Edited By:

Updated on: Nov 20, 2020 | 3:07 PM

Priya Punia Allu Arjun: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కి దక్షిణాదిన మాత్రమే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. తనదైన స్టైల్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌తో ఉత్తరాదిన కూడా అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ. ఈ క్రమంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా బన్నీ అభిమానుల లిస్ట్‌లో ఉన్నారు. వారిలో టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే వెల్లడించారు. (Bigg Boss 4: గ్రాండ్‌ ఫినాలే అప్పుడే.. ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న నిర్వాహకులు)

ఇటీవల సోషల్‌ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిన ప్రియా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఇష్టమైన రాజస్థానీ వంటకం చూర్మా లడ్డూ అని పేర్కొన్నారు. ఇక క్రికెట్‌లో రాహుల్‌ ద్రావిడ్‌, విరాట్‌ కోహ్లీ తనకు ఆదర్శమని ఈ యువ క్రికెటర్‌ చెప్పుకొచ్చారు. కాగా 2016లో ఢిల్లీ తరఫున మెరిసిన పునియా.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఇండియా తరఫున ఆమె 5 వన్డేలు, 3 టీ20లు ఆడారు.  (సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న ప్రభుదేవా.. పెళ్లికూతురు బంధువుల అమ్మాయి కాదట.. మరెవరంటే!)

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ