Kim Kardashian : బిలియనీర్‌ క్లబ్‌లో చేరిన హాలీవుడ్ భామ..! ఇప్పుడు ఆమె ఆదాయం ఎంతో తెలుసా..?

Kim Kardashian : హాలీవుడ్‌ అందాల తార కిమ్ కర్దాషియన్ అరుదైన గుర్తింపును సంపాదించింది. తాజాగా ఫోర్బ్స్ అధికారికంగా ప్రకటించిన లిస్ట్‌లో చేరింది. రిపోర్ట్ ప్రకారం అక్టోబర్‌లో 780

Kim Kardashian : బిలియనీర్‌ క్లబ్‌లో చేరిన హాలీవుడ్ భామ..! ఇప్పుడు ఆమె ఆదాయం ఎంతో తెలుసా..?
Kim Kardashian
Follow us
uppula Raju

|

Updated on: Apr 08, 2021 | 6:52 AM

Kim Kardashian : హాలీవుడ్‌ అందాల తార కిమ్ కర్దాషియన్ అరుదైన గుర్తింపును సంపాదించింది. తాజాగా ఫోర్బ్స్ అధికారికంగా ప్రకటించిన లిస్ట్‌లో చేరింది. రిపోర్ట్ ప్రకారం అక్టోబర్‌లో 780 మిలియన్ డాలర్ల విలువైన ప్రాపర్టీతో ఉన్న హీరోయిన్.. తాజాగా 1 బిలియన్ డాలర్ల ప్రాపర్టీని గెయిన్ చేసింది. తన బ్యూటీ అండ్ షేప్‌వేర్ ప్రొడక్ట్ కంపెనీలు ఈ సక్సెస్‌లో బిగ్ రోల్ ప్లే చేయగా.. టెలివిజన్, ఎండార్స్‌మెంట్ డీల్స్, స్మాలర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కలిసి తనను బిలియనీర్‌‌గా నిలబెట్టాయి. ఈ సందర్భంగా కిమ్ తన కేకేడబ్ల్యూ, స్కిమ్స్ ప్రొడక్ట్స్‌ను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.

పరిస్థితులకు అనుగుణంగా కొవిడ్ సమయంలో షేప్‌వేర్ డైలీ‌వేర్‌పై ఫోకస్ చేంజ్ చేసి ట్రెమండస్ సక్సెస్ అందుకుంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం స్కిమ్స్ వాటా 225 మిలియన్ డాలర్లు కాగా.. ఇతర ఆదాయ వనరులతో కలిపి కిమ్స్ ప్రాపర్టీ నికర విలువను 1 బిలియన్‌ డాలర్లకు చేర్చేందుకు సరిపోయింది. కిమ్‌కు సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉండగా.. అది తన లేటెస్ట్ వెంచర్ స్కిమ్స్ బెస్ట్ రిజల్ట్ పొందేందుకు మార్కెటింగ్‌లా పనిచేసింది. ట్విట్టర్‌లో 69.6 మిలియన్ ఫాలోవర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 213 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించింది.

West Bengal Election 2021: ఆ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సమాధానమివ్వండి.. మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు

Today weather: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో తేలి‌క‌పాటి వర్షం.. కారణం అదేనా?

These Five Problems : కివీ పండు గురించి మీకు తెలుసా..? ఈ ఐదు సమస్యలకు చక్కటి పరిష్కారం..! తెలుసుకోండి..

Telangana Governor : కొండరెడ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన గవర్నర్‌ తమిళి సై.. ఎందుకో తెలుసా..?

పబ్‌జీ ఆడొద్దన్నందుకు ఇంట్లోవారిపైనే కాల్పులు.. ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?