AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: తనను అలా సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక.. మహిళలకు ఇంకా ఇలాగే ఎందుకు జరుగుతుంది అంటూ..

Priyanka Chopra: ప్రతీ వ్యక్తి తనకంటూ ఓ స్వంత గుర్తింపు ఉండాలని భావిస్తుంటారు. ఆ ఐడెంటిటీ కోసమే ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఎవరైనా సంబోధిస్తే సహజంగానే కోపం వస్తుంది...

Priyanka Chopra: తనను అలా సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక.. మహిళలకు ఇంకా ఇలాగే ఎందుకు జరుగుతుంది అంటూ..
Priyanka
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 18, 2021 | 9:17 AM

Share

Priyanka Chopra: ప్రతీ వ్యక్తి తనకంటూ ఓ స్వంత గుర్తింపు ఉండాలని భావిస్తుంటారు. ఆ ఐడెంటిటీ కోసమే ప్రయత్నిస్తుంటారు. అలా కాకుండా తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఎవరైనా సంబోధిస్తే సహజంగానే కోపం వస్తుంది. తాజాగా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కున్నారు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలు పెట్టి ప్రియాంక ప్రస్తుతం అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా ప్రియాంకను అంతర్జాతీయ మీడియా వైఫ్‌ ఆఫ్‌ నిక్‌ జోనస్‌ అని సంబోధించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఒకింత ఘాటూగానే స్పందించారు ప్రియాంక.

వివరాల్లోకి విళితే.. ప్రియాంక చోప్రా తాజాగా ‘మ్యాట్రిక్స్‌ రిజరాక్షన్స్‌’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక తాజాగా వీలేకర్లతో ముచ్చటించారు. ఈ విషయాన్ని రిపోర్ట్‌ చేసిన కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ‘నిక్‌ జొనాస్‌ సతీమణి మ్యాట్రిక్స్‌ సినిమా విశేషాలపై స్పందించారు’ అని రాసుకొచ్చాయి.

దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రియాంక సదరు వార్తలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్న మ్యాట్రిక్స్‌ సినిమా ప్రమోషన్స్‌లో నేను పాల్గొంటే.. నన్ను ఓ వ్యక్తి భార్యగానే అభివర్ణించడం ఆశ్చర్యంగా ఉంది. మహిళలకు ఇంకా ఇలాగే ఎందుకు జరుగుతుందో దయచేసి చెప్పండి? ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నింటి జాబితా నా ఇన్‌స్టా బయోలో పెట్టుకోవాలేమో?’ అంటూ ప్రియాంక రాసుకొచ్చారు. దీంతో కొందరు నెటిజన్లు ప్రియాంకకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Chopra

Also Read: WhatsApp Groups: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్‌..!

Samantha Ruth Prabhu: క్రేజీ స్టిల్స్ తో ఫ్యాన్స్‌ని కవ్విస్తున్న సమంత లేటెస్ట్ పిక్స్

IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌, హెడ్ కోచ్‌గా వారిద్దరే.. త్వరలోనే కీలక ప్రకటన..!

Follow Us
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?