IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌, హెడ్ కోచ్‌గా వారిద్దరే.. త్వరలోనే కీలక ప్రకటన..!

IPL 2022: నివేదిక ప్రకారం, జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను కొత్త ఐపీఎల్ జట్టు లక్నోకు ప్రధాన కోచ్‌గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో లక్నో కెప్టెన్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌, హెడ్ కోచ్‌గా వారిద్దరే.. త్వరలోనే కీలక ప్రకటన..!
Ipl 2022 Retention Live Streaming
Follow us

|

Updated on: Dec 17, 2021 | 8:34 PM

IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగా వేలం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్‌లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటాయి. పాత ఎనిమిది జట్లు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. అదే సమయంలో, డిసెంబర్ 25 లోపు రెండు కొత్త జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, రెండు కొత్త జట్లు (లక్నో, అహ్మదాబాద్) వేలం పూల్‌కు వెళ్లిన ఆటగాళ్ల నుంచి ఒక్కొక్కరు ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవచ్చని తెలిసిందే. రెండు కొత్త జట్లకు డిసెంబర్ 25 వరకు సమయం ఉంది.

లక్నో కోచ్‌గా ఆండీ ఫ్లవర్.. జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ IPL 2022లో లక్నో ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా కనిపించవచ్చు. రిపోర్ట్ ప్రకారం, ఇప్పటికే ఫ్లవర్‌తో ఫ్రాంచైజీ చర్చలు దాదాపుగా ముగిశాయని, త్వరలో ప్రకటించవచ్చని తెలిసింది.

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌.. గత మూడు సీజన్‌లుగా పంజాబ్ కింగ్స్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను లక్నో జట్టుకు కెప్టెన్‌గా చేయవచ్చు. నివేదిక ప్రకారం, రాహుల్‌తో లక్నో ఫ్రాంచైజీ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. లక్నో ఫ్రాంచైజీ రిటైన్ పాలసీ ప్రకారం రాహుల్‌ని తన జట్టులో చేర్చుకునే ఛాన్స ఉంది. పంజాబ్ కింగ్స్‌తో విడిపోవాలని రాహుల్ స్వయంగా నిర్ణయించుకోవడంతో రిటైన్ చేసుకోలేదు.

Also Read: Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన 5గురు బౌలర్లు.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు సిద్ధమంటోన్న యువ ప్లేయర్స్..!

కెప్టెన్సీలోనే కాదు బ్యాటింగ్‌లోనూ ‘హిట్’మ్యాన్.. కోహ్లీకి మాత్రం నిరాశే.. రెండేళ్లలో ఎవరి గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు

కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..

ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు

ఇట్స్ అఫీషియల్.. మంజుమ్మెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది

ఎన్నికలకు సమ్మర్ ఎఫెక్ట్.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ వినతి

రైలులో పదేళ్ల క్రితం లగేజీ దొంగతనం.. రూ.1.45 లక్షల జరిమానా

బచ్చలి కూర కంటే ఐరన్ ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే!

రైతన్నా లిస్ట్‌లో మీ పేరుందా? ఇప్పుడే చెక్ చేసుకోండి..

తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

ప్రతిరోజూ మెట్లు ఎక్కండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..

OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?