స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపుతున్న శ్రుతిహాసన్
13 June 2026
Pic credit - Instagram
Rajeev
శ్రుతి హాసన్.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటిగా రాణిస్తూనే, గాయనిగా కూడా క్రేజ్ సొంతం చేసుకుంది.
2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించింది శ్రుతి హాసన్.
2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది.
ఇక శ్రుతిహాసన్ సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. ఇదే ఈ అమ్మడి తెలుగు ఫస్ట్ మూవీ.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది శ్రుతిహాసన్. తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుం
ది.
హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే.. సింగర్ గా రాణిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ
్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ