AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

ఈ గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితం వారు కూడా ఊహించలేని విధంగా మారనుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 14, 2026 | 6:00 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితం వారు కూడా ఊహించలేని విధంగా మారనుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

మీన రాశి : ఈ రాశి వారు అన్ని పనులు పనులు చక చకా చేస్తారు. అతి తక్కువ సమయంలోనే  మీరు అనుకున్న ఉద్యోగం సాధిస్తారు. కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారల్లో  లాభాలు వస్తాయి. భార్య భర్తల మధ్య వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.  ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.  ఈ సమయంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.

3 / 5

తులా రాశి: ఈ రాశి వారి అప్పుల మొత్తం క్లియర్ అవుతాయి.భార్య భర్తల మధ్య  ప్రేమ పెరుగుతుంది. త్వరలో మీ ఇంట్లో శుభాకార్యాలు జరుగుతాయి. దీంతో జరగవు అనుకున్నవి కూడా జరుగుతాయి.ఇంకా ఈ రాశి వారు పెద్ద గండాల నుంచి బయట పడతారు వీరి కష్టాలు కూడా మొత్తం పోతాయి. అనుకోకుండా జరిగిన పెద్ద పరిచయాల వలన వీరి జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా కలిసి వస్తుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?

జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..

శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా

తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు