AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా.. అబ్బో ఈ అందాల భామ మామూల్ది కాదు గురూ..!

సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వేరే ఫీల్డ్స్‏లో చదువుకుని అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారే. కొందరు డాక్టర్.. మరికొందరు లాయర్.. ఇంకొందరూ ఇంజనీరింగ్ చదువుతూనే ఫ్యాషన్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాము కోరుకున్న కలలవైపు అడుగులు వేస్తుంటారు.

Rajeev Rayala
|

Updated on: Jun 13, 2026 | 9:58 PM

Share
సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వేరే ఫీల్డ్స్‏లో చదువుకుని అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారే. కొందరు డాక్టర్.. మరికొందరు లాయర్.. ఇంకొందరూ ఇంజనీరింగ్ చదువుతూనే ఫ్యాషన్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాము కోరుకున్న కలలవైపు అడుగులు వేస్తుంటారు. ఉదాహరణకు తెలుగులో సాయి పల్లవి, శ్రీలీల వంటి హీరోయిన్స్ ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు హీరోయిన్లుగా రాణించారు.

1 / 5
ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ కూడా అటు లాయర్ గా ఉన్నత చదువులు చదువుతూ ఇటు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ?.. తనే మాళవిక శర్మ. మాళవిక శర్మ.. ముంబైకి చెందిన ఈ బ్యూటీ బ్యాచిలర్స్ లా చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుగా కొన్ని యాడ్స్ చేసింది.

2 / 5
ముంబైలోని రిజ్వి లా కాలేజీలో చదివిన మాళవిక.. క్రిమినాలజీ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో లా చేసింది. లా చేస్తున్న సమయంలోనే మాస్ మాహరాజా రవితేజ సరసన నేల టికెట్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇక ఈసినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత రెడ్, కాఫీ విత్ కాదల్ సినిమాల్లో మెరిసింది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు.

3 / 5
కానీ ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే గోపిచంద్ సరసన భీమా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం సుధీర్ బాబు సరసన హరోంహర సినిమాలో నటిస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు లాయర్ గా ఉన్నత చదువులు చదివి లాయర్ అయ్యింది.  సోషల్ మీడియా ఖాతాలో అడ్వకేట్.. లాయర్ గా దిగిన ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మాళవిక శర్మ. 

4 / 5
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us