AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య.. ఇలా చేస్తే మీకు తిరుగులేదు!

అమావాస్య వచ్చేస్తుంది. 2026 జూన్ 15న వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అయితే ఈ రోజున రెండు అరుదైన యోగాలు ఏర్పడనున్నాయంట. ఈ క్రమంలో పవిత్రమైన ఈ అమావాస్య రోజూ కొన్ని పనులు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 13, 2026 | 10:01 PM

Share
హిందూ సంప్రదాయాల్లో అమావాస్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. శివుడికి సోమవారం చాలా ప్రీతికరం, అందువలన ఈ రోజున వచ్చే అమావాస్యకు విశేషమైన ప్రాముఖ్యత, శక్తి ఉంటుందంట. అయితే ఈ సంవత్సరం జూన్ 15 సోమవారం రోజున  ఈ అమావాస్య రానుంది.

1 / 5
ఇక ఈ రోజున అరుదై గ్రహాల కూటమిల వలన రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ అమావాస్య మరింత శక్తివంతంగా మారనుంది. అందువలన ఈ అమావాస్య తిథిలో కొన్ని పనులు , పూజలు చేయడం మంచిది. ఇక ఈ అమావాస్య తిథి జూన్ 14 ఆది వారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, జూన్ 15 సోమవారం ఉదయం 8 గంటల వరకు ఉంటుందంట.

2 / 5
అయితే ఈ సమయంలో ఎవరు అయితే రావి చెట్టును నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు అని చెబుతారు. అందువలన వివాహం కాని వారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ రోజు రావి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేసి, పూజలు చేయడం వలన సమస్యలు అన్నీ తొలిగిపోతాయంట.

3 / 5
అలాగే ఈ రోజు పితృదేవతలను పూజించడం, ఆరాధించడం కూడా చాలా మంచిదంట. ఈ రోజు ఎవరు అయితే పితృదేవతలకు తర్పణం అర్పిస్తారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని, ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.

4 / 5
అంతే కాకుండా ఈ సోమవతి అమావాస్య రోజు నది స్నానం ఆచరించడం, వస్త్ర దానం, పప్పులు దానం చేయడం వలన కూడా విశేషంగా కలిసి వస్తుందంట.  నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..

వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..

తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే

జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..

క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు

సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు

శ్రావణ పుత్రద ఏకాదశి 2026: రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి..

రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. వాస్తవమేనా..?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర