AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్నది ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. అందం ఫుల్ కానీ ఆఫర్స్ మాత్రం నిల్

హీరోయిన్స్‌గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. హీరోయిన్ కావాలని బోలేడన్ని ఆశలతో సినిమాల్లో ప్రయత్నిస్తుంటారు. తీరా అవకాశం వచ్చాక తమను తాము నిరూపించుకుని వెండితెరపై తారగా వెలిగిపోతారు. మొదటి సినిమా హిట్టైతే ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటారు.

Rajeev Rayala
|

Updated on: Jun 13, 2026 | 9:53 PM

Share
హీరోయిన్స్‌గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. హీరోయిన్ కావాలని బోలేడన్ని ఆశలతో సినిమాల్లో ప్రయత్నిస్తుంటారు. తీరా అవకాశం వచ్చాక తమను తాము నిరూపించుకుని వెండితెరపై తారగా వెలిగిపోతారు. మొదటి సినిమా హిట్టైతే ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటారు. అందం, అభినయంతో అలరిస్తూ బిగ్ స్క్రీన్ పై దూసుకుపోతున్నారు. కేవలం హీరోయిన్ గా గ్లామరస్ పాత్రలు మాత్రమే నటించేందుకు చాలా మంది తారలు రెడీగా ఉంటారు.

1 / 5
కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటిది తొలి సినిమాలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ గా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాదు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. వీటితో పాటు ఆ బ్యూటీ నటించిన ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. నటిగా మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు రావట్లేదు.

2 / 5
 కమర్షియల్ సినిమాలే కాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు మాత్రం రెడీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.. తనే పాయల్ రాజ్ పుత్. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచమయమైంది.

3 / 5
ఆర్ ఎక్స్ 100 సినిమాలో ప్రియుడిని మోసం చేసిన ప్రియురాలి పాత్రలో పూర్తిగా విలనిజం ఉన్న హీరోయిన్ గా మెప్పించింది.  తొలి సినిమాతోనే ఎంతో రిస్క్ చేసింది. ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మరిన్ని వస్తాయనుకున్నారు అంతా.. కానీ అందుకు భిన్నంగా ఈ బ్యూటీకి ఆశించిన స్తాయిలో ఆఫర్స్ రాలేదు.

4 / 5
తీస్ మార్ ఖాన్, జిన్న, మాయ పేటిక చిత్రాల్లో కనిపించింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ లో మరో హిట్ అందుకోలేదు. వెండితెరపై సినిమాలే కాకుండా ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తుంది. ఆహాలో త్రీ రోజేస్ వెబ్ సిరీస్ చేసి అలరించింది. అలాగే అనగనగా ఓ అతిథి సిరీస్ చేసింది. చాలా కాలం తర్వాత మంగళవారం సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇటీవలే తమిళ్ లో లెజెండ్ శర్వవన్ సినిమా లీడర్ సినిమాలో నటించింది. 

5 / 5
Follow Us
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 చెంచాలు.. డాక్టర్లు ఏం చేశారంటే?

ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్

బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..