AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ సరసన తొలిసారి ఆ స్టార్ హీరోయిన్..!

క్రిష్‌ దర్శకత్వంలో పవన్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పవన్ ఇంతవరకు కనిపించిన కొత్త పాత్రలో నటించబోతున్నారు.

పవన్ సరసన తొలిసారి ఆ స్టార్ హీరోయిన్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 6:42 PM

Share

క్రిష్‌ దర్శకత్వంలో పవన్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పీరియాడిక్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పవన్ ఇంతవరకు కనిపించిన కొత్త పాత్రలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు వినిపించగా.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడగా.. ఈ లోపు నటీనటులను ఎంచుకునే పనిలో క్రిష్‌ పడ్డారట.

ఈ నేపథ్యంలో యోగా బ్యూటీ అనుష్కను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన వేదం మూవీలో అనుష్క నటించగా.. ఇప్పుడు అదే చనువుతో పవన్ కోసం అనుష్కను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అనుష్క తన అభిప్రాయాన్ని చెప్పనున్నట్లు టాక్‌. ఒకవేళ ఇందులో నటించేందుకు అనుష్క ఒప్పుకుంటే.. మొదటిసారి పవన్‌తో అనుష్క రొమాన్స్‌ చేయనుంది. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లోగానీ.. వచ్చే ఏడాదిగానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read This Story Also: కరోనా వైరస్ ఎఫెక్ట్: వీడియో కాల్‌లో కూతురి అంత్యక్రియలు చూసిన తండ్రి..!

పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!