మరో రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో హెబ్బా

‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇన్నోసెంట్ బ్యూటి  హెబ్బా పటేల్‌.  కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచింది . అయితే  స్రిప్ట్స్ సెలక్షన్స్‌లో అమ్మడు తప్పటడుగులు వేయడంతో… ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. సూపర్‌ స్టార్ కిడ్నాప్‌ ఫేం సుశాంత్‌ […]

మరో రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో హెబ్బా
Follow us

|

Updated on: Mar 06, 2019 | 5:16 PM

‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇన్నోసెంట్ బ్యూటి  హెబ్బా పటేల్‌.  కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచింది . అయితే  స్రిప్ట్స్ సెలక్షన్స్‌లో అమ్మడు తప్పటడుగులు వేయడంతో… ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

సూపర్‌ స్టార్ కిడ్నాప్‌ ఫేం సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాడికల్‌. ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో హెబ్బా హీరోయిన్‌గా ఆడిపాడనుంది. ఈ సినిమాలో  హెబ్బా పటేల్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?