AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2021 పెళ్లిపీటలెక్కనున్న మరో సెలబ్రెటీ జంట.. యువహీరో విష్ణు విశాల్‌ను పెళ్లాడబోతున్న గుత్తా జ్వాలా

2020లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పెళ్లిపీటలెక్కారు. టాలీవుడ్ యంగ్ హీరోలు 2020 లో ముఖ్యంగా కరోనా  సమయంలో పెళ్లాడిన విషయం తెలిసిందే.

2021 పెళ్లిపీటలెక్కనున్న మరో సెలబ్రెటీ జంట.. యువహీరో విష్ణు విశాల్‌ను పెళ్లాడబోతున్న గుత్తా జ్వాలా
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2020 | 5:17 PM

Share

2020లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పెళ్లిపీటలెక్కారు. టాలీవుడ్ హీరోలు 2020లో, ముఖ్యంగా కరోనా సమయంలో పెళ్లాడిన విషయం తెలిసిందే.ఇటు నితిన్, నిఖిల్, రానా ఒక ఇంటివాళ్ళు కాగా అటు అందాల చందమామ కాజల్, మెగా డాటర్ నిహారిక కూడా వివాహాలు చేసుకున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ కూడా పెళ్ళికి రెడీ అవుతుంది. ఆ అమ్మడు ఎవరో కాదు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా.

గుత్తా జ్వాలా 2021 లో తమిళ యువహీరో విష్ణు విశాల్ ను వివాహం చేసుకోనున్నారని తెలుస్తుంది. గత కొంతకాలంగా ప్రేమలో తేలిపోతున్న ఈ జంట త్వరలో పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ  ఇద్దరి ప్రేమప్రయాణం పై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఇక 2021 లో ముహుర్తాలు చూసుకొని ఈ ప్రేమపావురాలు ఒక్కటవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే విష్ణు విశాల్ మొదటి భార్యనుంచి విడాకులు తీసుకొని పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. అటు గుత్తా జ్వాలకు కూడా ఇది రెండో పెళ్లి. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన  అధికారప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..