Gopichand Malineni : బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్న ‘క్రాక్’ దర్శకుడు.. కొత్తలుక్ లో బాలయ్యను చూపించబోతున్నాడట..

క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ మాస్ హిట్ ఇచ్చాడు గోపి. ఇక ఈ దర్శకుడు ఇప్పుడు..

Gopichand Malineni : బాలకృష్ణను డైరెక్ట్ చేయబోతున్న 'క్రాక్' దర్శకుడు.. కొత్తలుక్ లో బాలయ్యను చూపించబోతున్నాడట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 21, 2021 | 5:32 AM

Gopichand Malineni : క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ మాస్ హిట్ ఇచ్చాడు గోపి. ఇక ఈ దర్శకుడు ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు త్వరలోనే నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట ఇప్పుడు ఈ టాపిక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.

లాక్ డౌన్ సమయంలోనే బాలయ్య కోసం అద్భుతమైన కథను  సిద్ధం చేసాడట గోపీచంద్. ఈ సినిమాలో బాలయ్య ను ఒక కొత్త లుక్‌లో చూపించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే పక్క మాస్ కథతో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో బాలకృష్ణ  ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇక గతంలో సింహ, లెజండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హ్యాట్రిక్  సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని తో సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut : మరో సారి హాట్ టాపిక్ గా బాలీవుడ్ బ్యూటీ .. నిజమైన కంగన ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న క్వీన్..

Ram Charan : రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన మెగా పవర్ స్టార్.. డే అండ్ నైట్ షూట్స్ లో పాల్గొంటున్న చరణ్.

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం