AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: థియేటర్లలో వచ్చే నో స్మోకింగ్ యాడ్ గర్ల్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది మావ.. అందంలో అప్సరస..

థియేటర్లలో ప్రసారమయ్యే స్మోకింగ్ యాడ్ గుర్తుందా.. ? ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ పొగాకు ప్రకటన వస్తుంది. ఇందులో వచ్చే ఓ చిన్నారి మీకు గుర్తు ఉంటే ఉంటుంది. ఆ పొగాకు వ్యతిరేక వాణిజ్య ప్రకటనలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఆమె లేటేస్ట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Tollywood: థియేటర్లలో వచ్చే నో స్మోకింగ్ యాడ్ గర్ల్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది మావ.. అందంలో అప్సరస..
Simran Natekar
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2026 | 3:54 PM

Share

సాధారణంగా థియేటర్లలో ప్రతి సినిమా స్ట్రీమింగ్ కంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతుంటాయి. అందులో మొదట పోగాకు, ధుమాపానం గురించి అవగాహన యాడ్స్ వస్తుంటాయి. అందులో నో స్మోకింగ్ యాడ్ ఒకటి. అందులో ఓ చిన్నారి తన తండ్రిని చూస్తూ ఉండగా.. ధూమపానం క్యాన్సర్ దారితీస్తుంది అనే మాట వినిపిస్తుంది. అందులో అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. కేవలం నో స్మోకింగ్ ప్రకటనలో మాత్రమే కనిపించిన ఆ చిన్నారి లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2008లో ఈ యాడ్ రూపొందించారు. ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఆ యాడ్ తెరకెక్కించినప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

సిమ్రాన్ నటేకర్ 150 కి పైగా ప్రకటనలలో నటించింది. ఆ ప్రకటనల తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలిక వధు, లాడో వంటి సీరియల్లలో బాలనటిగా కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. సిమ్రాన్ నటేకర్ దావత్-ఎ-ఇష్క్ చిత్రంలో యువతిగా కనిపించింది. సిమ్రాన్ నటేకర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఆమె ఇప్పుడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

అమాయకమైన చిన్నారి తనేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క ప్రకటనే ఆమెను ఈరోజు స్టార్‌గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో హీరోయిన్‌గా నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చాలా ఫేమస్.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..