AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్‌తో క్రేజీ సినిమా.. పైగా స్టార్ హీరోయిన్ చెల్లి.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె ఓ అందాల తార.. తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె అక్క గ్లోబల్ స్టార్.. తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి మెప్పించింది. కానీ ఆతర్వాత కనిపించకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

Rajeev Rayala
|

Updated on: Jan 31, 2026 | 2:42 PM

Share
ఆమె ఓ అందాల తార.. తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె అక్క గ్లోబల్ స్టార్.. తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి మెప్పించింది. కానీ ఆతర్వాత కనిపించకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

ఆమె ఓ అందాల తార.. తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె అక్క గ్లోబల్ స్టార్.. తెలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి మెప్పించింది. కానీ ఆతర్వాత కనిపించకుండా పోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? 

1 / 5
సరే మీకోసం ఓ క్లూ.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెల్లి ఆమె.. ప్రియాంక చోప్రా చెల్లెలు కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు మీరా చోప్రా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది మీరా చోప్రా.

2 / 5
ఈ సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తునే ఉంది. కానీ బ్యాక్ టూ బ్యాక్ కాకుండా ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. ఏడాదికి ఒకటి అర చిత్రాల్లో నటిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన అందమైన ఫోటోస్ షేర్ చేస్తుంది.

3 / 5
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.  ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. ఈతరం హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ అదే అందంతో నెట్టింట మాయ చేస్తుంది మీరా. బంగారం బ్యూటీ ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

4 / 5
కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ ఎందుకు రావడం లేదంటున్నారు ఫ్యాన్స్. తాజాగా మీరా చోప్రా ఫ్యాన్స్ అందరూ సర్ ప్రైజ్ అయ్యే విధంగా అందంగా కనిపిస్తూ నెట్టింట ఫోటోస్ షేర్ చేసింది. అందంతోపాటు ఫిజిక్ తోనూ కట్టిపడేస్తుంది మీరా. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి.

5 / 5