అటు చీర కట్టు.. ఇటు మోడ్రన్ డ్రస్సు..! నభా అందానికి గులాం అవ్వాల్సిందే

31 Januaryr2026

Rajeev 

నభా నటేష్.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అవ్వాలని చాలా గట్టిగానే మెప్పిస్తుంది ఈ అందాల తార.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాలీవుడ్‌లో బ్రేక్ అందుకున్న ఈ చిన్నది. ఈ సినిమాలో తన అందంతో మెప్పించింది. 

ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా 3 ఏళ్లు విరామం తీసుకుని, మళ్లీ సినిమాలు చేస్తుంది ఈ అందాల తార.

ప్రియదర్శి సరసన 'డార్లింగ్' చిత్రంలో నటించిన రీఎంట్రీ ఇచ్చింది. కానీ అంతగా సక్సెస్ అవ్వడం లేదు. 

సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు. అభిమానులను ఆకట్టుకుంటుంది.  

తన గ్లామరస్ ఫొటోషూట్‌లతో సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది వయ్యారి భామ నభా నటేష్.

ఓ వైపు చీరకట్టులో మెప్పిస్తూనే.. మోడ్రన్ డ్రస్ లో కవ్విస్తుంది నభా నటేష్. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.