Varanasi: నేషనల్ లెవల్ లో ట్రెండ్ అవుతున్న వారణాసి
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం గ్లోబల్ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే టైటిల్ టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం, కాశీలో కనిపించిన రిలీజ్ పోస్టర్‌లతో, కీరవాణి సంగీత అప్‌డేట్‌లతో సినిమాను నిరంతరం వార్తల్లో నిలుపుతోంది. అధికారిక అప్‌డేట్‌లు లేకపోయినా, ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్రబృందం ఇటీవల గ్లోబల్ ఈవెంట్‌లో టైటిల్ టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు లేకపోయినప్పటికీ, వారణాసి సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాశీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ సినిమా గురించే అన్న వార్త ఇప్పుడు గట్టిగా ట్రెండ్ అవుతోంది. సినిమా టైటిల్ లేకపోయినా ఇన్ థియేటర్స్ 7 ఏప్రిల్ 2027 అనే పోస్టర్లు వారణాసిలో కనిపించడంతో, అవి సినిమా విడుదల గురించేనని ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ పోస్టర్ల థీమ్ కూడా టీజర్‌కు మ్యాచ్ అవ్వడంతో ఈ వార్త మరింత వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Krithi Shetty: సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కృతి శెట్టి
కోలీవుడ్ లో స్టార్ వారసుల సందడి
Pragya Jaiswal: స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
Anil Ravipudi: నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
Director Shankar: కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్.. శంకర్ పాస్ అవుతారా ??
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

