బ్యాడ్ లక్‌ను వెంటేసుకు తిరుగుతున్న భామ.. సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది పాపం
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా బ్యాడ్ లక్ వెనకేసుకు తిరుగుతున్న ముద్దుగుమ్మ ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది ఈ భామ. చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
