AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరికీ మేలు చేసే కలబంద.. వారికీ మాత్రం విషంతో సమానం!

కలబంద గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు ముఖానికి దీనిని బాగా వాడుతారు. ఇది చర్మానికి రక్షణగా ఉంటుంది. దీనితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే, ఇది ఎవరికీ డేంజర్ అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 31, 2026 | 3:34 PM

Share
అలాగే కలబందలోని పోషకాలు వెంట్రుకలకు చాలా మేలు చేస్తాయి. మీకు చుండ్రు సమస్య ఉంటే కలబందను ఉపయోగించడం వల్ల ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలకు మందులపై మాత్రమే ఆధారపడకుండా సహజ నివారణగా కలబంద రసాన్ని వాడటం మంచిది.

1 / 5
కలబంద జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇది డయాబెటిస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

2 / 5
కలబందలో నీరు పుష్కలంగా ఉండటమే కాకుండా కాల్షియం, సోడియం, విటమిన్ సి కూడా ఉంటాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

3 / 5
కలబందను మితి మీరి తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎక్కువగా దీనిని వాడకండి. 
అంతే కాదు, ఇది మూత్రపిండాలపైన కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.

కలబందను మితి మీరి తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎక్కువగా దీనిని వాడకండి. అంతే కాదు, ఇది మూత్రపిండాలపైన కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.

4 / 5
గర్భిణీలు, పాలిచ్చే మహిళలు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఇద్దరికీ మంచిది కాదు. అంతేకాదు, రుతుక్రమ సమయంలో చిన్న పిల్లలకు కలబందను వాడకూడదు. ఒక వేళ వాడేముందు డాక్టర్ ను సంప్రదించి వాడాలి.

5 / 5
Follow Us