AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ కోసం… గాయకుడిగా ధృవ్‌ విక్రమ్‌!

ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తమిళ తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్‌ గాయకుడిగా మారారు. సినిమాలోని ఓ పాటను పాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ధృవ్‌ గాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా చూశారు. […]

‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ కోసం... గాయకుడిగా ధృవ్‌ విక్రమ్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 5:02 PM

Share

ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తమిళ తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్‌ గాయకుడిగా మారారు. సినిమాలోని ఓ పాటను పాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ధృవ్‌ గాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా చూశారు. 35 వేల మంది లైక్‌ చేయడం విశేషం. అంతేకాదు ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

‘ఆదిత్య వర్మ’ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బనితా సంధు, ప్రియా ఆనంద్‌, రాజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత ‘వర్మ’ పేరుతో దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. చివరి దశలో అవుట్‌పుట్‌ సరిగా రాలేదన్న కారణంతో చిత్ర విడుదలను ఆపేశారు. ఈ నేపథ్యంలో బాలా సినిమా నుంచి తప్పుకున్నారు.

హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
7 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా రీఎంట్రీ
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
మార్షల్‌ ఆర్ట్స్ జర్నీ... పవన్‌ కల్యాణ్‌కి అరుదైన గుర్తింపు
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!
షురూ అయిన సంక్రాంతి సందడి... వరుస కట్టిన సినిమాలు!