AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాటిస్తున్నా.. మహేష్ అభిమానులకు దేవిశ్రీ ప్రామిస్

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సంగీత ప్రియుల నాడి బాగా తెలిసిన ఈ మ్యూజిక్ డైరక్టర్ గత కొన్నేళ్లుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గతేడాది ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో అందరినీ మెప్పించిన దేవిశ్రీ.. ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాలతో మాత్రం అంత మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన వినయ విధేయ రామ, మహర్షి చిత్రాలకు ఆయన అందించిన మ్యూజిక్ మైనస్‌గా మారింది. దీంతో […]

మాటిస్తున్నా.. మహేష్ అభిమానులకు దేవిశ్రీ ప్రామిస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 4:01 PM

Share

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. సంగీత ప్రియుల నాడి బాగా తెలిసిన ఈ మ్యూజిక్ డైరక్టర్ గత కొన్నేళ్లుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే గతేడాది ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో అందరినీ మెప్పించిన దేవిశ్రీ.. ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాలతో మాత్రం అంత మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన వినయ విధేయ రామ, మహర్షి చిత్రాలకు ఆయన అందించిన మ్యూజిక్ మైనస్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. అయితే ఈ సారి మాత్రం మహేష్ అభిమానులకు గుర్తుండిపోయేలా పాటలు ఇస్తానని ప్రామిస్ చేశాడు ఈ యువ తరంగం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న దేవి.. ఎప్పటినుంచో మహేష్ అభిమానులు ఆయన కోసం ఒక అదిరిపోయే మాస్ పాట, లవ్ పాట చేయమని తనను కోరుతున్నారని.. అయితే ఇంతవరకు ఆయనతో చేసిన సబ్జెక్ట్‌ల వలన అలాంటి పాటలను ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా కోసం మాత్రం మంచి మాస్, మంచి లవ్ పాటను తాను ఇస్తానని.. ఇదే నా ప్రామిస్ అంటూ వెల్లడించాడు దేవి. మరి ఈ ప్రామిస్‌ను దేవీ నిలుపుకుంటాడో..? లేదో..? చూడాలి. కాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు