AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారెన్స్ సోదరుడిపై కేసు నమోదు

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తిరుమూల్‌లైవాయల్‌లో ఉదయ్ శంకర్‌ అనే వ్యక్తి తన తల్లి శాంతితో కలిసి నివసిస్తున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఉదయ్ శంకర్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 3న ఉదయ్ శంకర్ తన అత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఉదయ్ శంకర్ తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. […]

లారెన్స్ సోదరుడిపై కేసు నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 5:04 PM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ వీణుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక తిరుమూల్‌లైవాయల్‌లో ఉదయ్ శంకర్‌ అనే వ్యక్తి తన తల్లి శాంతితో కలిసి నివసిస్తున్నారు. భార్యతో మనస్పర్థలు రావడంతో ఉదయ్ శంకర్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. కాగా ఈ నెల 3న ఉదయ్ శంకర్ తన అత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఉదయ్ శంకర్ తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోడలికి ఎల్విన్ వీణులకు పరిచయం ఉందని.. ఉదయ్ శంకర్ కనిపించకపోవడానికి వారిద్దరు కారణమని సందేహంగా ఉందని ఫిర్యాదులో వెల్లడించింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం