AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: మరో కొత్త ప్లాన్‌తో వచ్చిన బీఎస్‌ఎన్‌ల్‌.. ఓటీటీల కోసం ప్రత్యేక రీచార్జ్‌ ఆఫర్‌ ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

BSNL New Offer: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కాలక్రమేణా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెరుగుతోన్న ఒత్తిడి, మారుతోన్న సాంకేతికతను...

BSNL: మరో కొత్త ప్లాన్‌తో వచ్చిన బీఎస్‌ఎన్‌ల్‌.. ఓటీటీల కోసం ప్రత్యేక రీచార్జ్‌ ఆఫర్‌ ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..
Narender Vaitla
|

Updated on: Feb 04, 2021 | 5:52 AM

Share

BSNL New Offer: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కాలక్రమేణా తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రైవేటు రంగ టెలికాం సంస్థల నుంచి పెరుగుతోన్న ఒత్తిడి, మారుతోన్న సాంకేతికతను అందుకోకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ రేసులో వెనుకపడిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ మళ్లీ పూర్వవైభవాన్ని పొందే పనిలో పడింది. ఇందులో భాగంగానే పలు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్‌ రీచార్జ్‌ ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌లు తాజాగా ఓటీటీల కోసం ఓ ప్రత్యేక ప్లాన్‌ తీసుకొచ్చింది. ‘సినిమా ప్లస్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త సర్వీస్‌ను కేవలం రూ.129 రీచార్జ్‌తోనే పొందవచ్చు. నిజానికి ఈ ఆఫర్‌ అసలు ధర రూ.199 కాగా ప్రారంభ ఆఫర్‌ కింద మొదటి మూడు నెలలపాటు రూ.129కే అందిస్తోంది. దీనిద్వారా.. సోనీ లివ్‌ స్పెషల్‌, వూట్‌, యప్‌ టీవీ ప్రిమీయం, జీ5 ప్రీమియం వంటి ఓటీటీలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లతో పాటు ఆండ్రాయిడ్‌ టీవీ, అమేజాన్‌ ఫైర్‌ టీవీ ఫ్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉండనుంది.

Also Read: Actress Pooja Hegde: న్యూడ్ ఫోటో పెట్టాలని కోరిన అభిమాని.. ఊహించని విధంగా ఫోటో పెట్టిన పూజా హెగ్డే..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత