Urvashi Rautela Diamond Mask: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ డైమండ్ ఫేస్ మాస్క్… దాని రేటెంతో తెలిస్తే షాకవుతారు

హీరోయిన్‌గా పెద్దగా ఫాంలో లేకపోయినా గ్లామర్‌ ఫీల్డ్ ను ఏలేస్తున్న బాలీవుడ్ దివా ఊర్వశీ రౌతెలా. మోడలింగ్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సినిమాల్లోనూ...

  • Ram Naramaneni
  • Publish Date - 2:01 pm, Sun, 11 April 21
Urvashi Rautela Diamond Mask: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ డైమండ్ ఫేస్ మాస్క్... దాని రేటెంతో తెలిస్తే షాకవుతారు
Urvashi Rautela Diamond Mask

హీరోయిన్‌గా పెద్దగా ఫాంలో లేకపోయినా గ్లామర్‌ ఫీల్డ్ ను ఏలేస్తున్న బాలీవుడ్ దివా ఊర్వశీ రౌతెలా. మోడలింగ్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. సినిమాల్లోనూ గ్లామర్‌ డోస్ కాస్త ఎక్కువగానే చూపిస్తుంటారు. అంతకు మించి ఫోటో షూట్‌లతో న్యూస్‌లో కనిపిస్తుంటారు క్రేజీ స్టార్‌. ఇక ఎప్పుడూ వార్తల్లో నానుతుండటం కూడా ఈ బోల్డ్ బ్యూటీకి అలవాటే.

కోవిడ్ సిచ్యుయేషన్‌లో మాస్క్‌లు కంపల్సరీ అయ్యాయి. అందుకే ఎవరి రేంజ్‌కు తగ్గట్టుగా వారు మాస్క్‌లు వాడుతున్నారు. అయితే ఊర్వశి మాత్రం మాస్క్‌ విషయంలో మరో లెవల్‌ ని రీచ్‌ అయ్యారు. ఏకంగా డైమండ్స్‌తో రెడీ చేసిన ఫేస్‌ మాస్క్‌ను పెట్టుకొని కెమెరాకు ఫోజులిచ్చారు. ఇంతకీ దాని ఖరీదు ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏకంగా రూ. 3 కోట్ల రూపాయలట. ఈ బోల్డ్ బ్యూటీ డైమండ్ మాస్క్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

మోడలింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న ఊర్వశీ సినిమాల్లోనూ తన మార్క్‌ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఊర్వశీ.. త్వరలో బ్లాక్‌ రోజ్‌ మూవీతో సౌత్ ఆడియన్స్‌ను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: 66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో

హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు