Anurag Kashyap: స్టార్‌ డైరెక్టర్‌ కుమార్తె నిశ్చితార్ధం.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కుమార్తె ఆలియా, ఆమె ప్రియుడు షేన్‌తో శనివారం నిశ్చితార్ధం జరిగింది. వీరి నిశ్చితార్ధం ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఉంగరాలు..

Anurag Kashyap: స్టార్‌ డైరెక్టర్‌ కుమార్తె నిశ్చితార్ధం.. ఫొటోలు వైరల్‌
Anurag Kashyap
Follow us
Srilakshmi C

|

Updated on: May 22, 2023 | 7:02 AM

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కుమార్తె ఆలియా, ఆమె ప్రియుడు షేన్‌తో శనివారం నిశ్చితార్ధం జరిగింది. వీరి నిశ్చితార్ధం ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఆలియా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

‘సో.. దిస్‌ హ్యాపెన్డ్‌. నా బెస్ట్‌ ఫ్రెండ్‌, నా పార్ట్‌నర్‌, నా సోల్‌మేట్‌.. ఇప్పుడు నా ఫియాన్సీ. నీవు నా జీవితంలోని ప్రేమవు. హద్దులు లేని ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియజేసినందుకు నీకు థ్యాక్స్‌. నీకు ఎస్‌ చెప్పడమే.. నేను చేసిన అత్యంత సులభమైన పని. మిగిలిన నా జీవితాన్ని నీతో కలిసి గడిపేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానంటూ’ ఆమె తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by aaliyah (@aaliyahkashyap)

తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ సెలబ్రెటీలు ఈ కొత్త జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన ఈ జంటఅనతి కాలంలోనే ప్రేమికులుగా మారారు. ఇక అలియా తండ్రి అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడిగానే కాకుండా నిర్మాత, స్క్రీన్‌ రైటర్‌గా ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై