Christian Fraud Mock: ఏపీలో బయటపడ్డ మరో భారీ స్కామ్.. రాత్రికి రాత్రే బిచానా ఎత్తేసిన ఫౌండేషన్ నిర్వహాకులు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్ బయటపడింది. గుడ్‌షెఫర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్‌ పేరుతో భారీ మొత్తంలో టోకరా వేశారు. చర్చ్‌లు, పాస్టర్లే టార్గెట్‌గా కోట్లల్లో డబ్బులు వసూలు చేశారు..

Christian Fraud Mock: ఏపీలో బయటపడ్డ మరో భారీ స్కామ్.. రాత్రికి రాత్రే బిచానా ఎత్తేసిన ఫౌండేషన్ నిర్వహాకులు
Christian Fruad Scam
Follow us

|

Updated on: May 21, 2023 | 8:37 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ స్కామ్ బయటపడింది. గుడ్‌షెఫర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్‌ పేరుతో భారీ మొత్తంలో టోకరా వేశారు. చర్చ్‌లు, పాస్టర్లే టార్గెట్‌గా కోట్లల్లో డబ్బులు వసూలు చేశారు. రూ.10 వేలు కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ బురిడికొట్టించారు. చైన్ లింక్ తరహాలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి పాస్టర్‌లు భారీగా సభ్యులను చేర్చించారు. నమ్మకంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టి చర్చ్‌కు వచ్చే వారిని సైతం సభ్యులుగా చేర్చించారు. అనుమానం రాకుండా బాధితులకు బాండ్‌ పేపర్స్‌ కూడా ఇచ్చారు. రెండేళ్లుగా నమ్మకంగా ఉంటూ ఇప్పుడు చెప్పాపెట్టకుండా బిచానా ఎత్తేశారు.

స్థలాలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, చర్చ్‌లు కడతాం, పేదలకు ఇళ్ళు కట్టిస్తాం, పిల్లలకు చదువులు చెప్పిస్తామంటూ కబుర్లు చెప్పారు. దీంతో అమాయకంగా వాళ్ల మాటలు నమ్మిన ప్రజలు చమటోడ్చి కూడబెట్టిన డబ్బును వారికి కట్టారు. ఇలా వేల మంది అమాయక ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చర్చ్‌లే టార్గెట్‌గా ఈ భారీ మోసం జరిగింది. రెండుళ్లుగా నమ్మకంగా ఉన్న ఫౌండేషన్స్‌ ఇప్పుడు జెండా ఎత్తేసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లభోదిభోమంటూ రోడ్డెక్కారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?