AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Pension: ఏపీలో పింఛన్ పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే డబ్బులు!

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్ అలర్ట్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.

AP Pension: ఏపీలో పింఛన్ పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే డబ్బులు!
Ap Pension Distribution
Anand T
|

Updated on: Oct 30, 2026 | 5:16 PM

Share

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించింది. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని యథావిధిగా కొనసాగించేందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, కొత్తగా ఎవరినీ పింఛన్ల లబ్ధిదారుల జాబితాలో చేర్చకూడదని స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న పింఛన్ల పంపిణీ విధానంలో ఎలాంటి మార్పులు చేయకూడదని తేల్చిచెప్పింది.

పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులను అధికారిక సిబ్బంది మాత్రమే విత్‌డ్రా చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వారి ద్వారానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగినా సహించేది లేదని హెచ్చరించింది.

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) ముఖ్య కార్యనిర్వహణాధికారి సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు పంపిణీ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో పింఛన్ పంపిణీపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం

నవంబర్‌లో వారికి ఉద్యోగం, పెళ్లి, ఆస్తి యోగాలు.. మీ రాశి ఫలితం

ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? ప్రయోజనాలు ఏమిటి?

ఇదేందయ్యా ఇదీ.. మామూలు కథ కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే ఫిదా..

నీటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు నిజం ఇదే!

ఖాళీ సీసాలు తిరిగిస్తే డబ్బులు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌

క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో ది బెస్ట్ అంటే ఇదేనేమో

రూ. 5 లక్షలు ఖర్చుపెట్టి నన్ను పరీక్షించారు.

4వ మ్యాచ్‌లో తేలిపోయిన బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన భారత్..!

గ్యాస్ స్టవ్‌పై పాలు పొంగాయా? వెంటనే మళ్లీ వెలిగిస్తే ప్రమాదమే..

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. రైతులకు భరోసా

సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

బ్రాండెడ్‌ బియ్యం పేరుతో వినియోగదారులకు టోకరా

ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం

200 ఏళ్ల శివాలయం నుంచి పురాతన నంది మిస్సింగ్...

అర్నబ్ తుఫాన్ దెబ్బకు ఏపీ అతలాకుతలం.. ఏ పంటకు ఎంత పరిహారమంటే..?