Eggshell fertilizer: అరెరే గుడ్డు పెంకులను ఇలా కూడా వాడొచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!
సాధారణంగా చాలా మంది కోడిగుడ్లు వాడిన తర్వాత వాటి పెంకులు దేనికి పనికిరావని.. వాటిని వేస్ట్‌గా డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇకపై మీరు అస్సలూ వాటిని పడేయరు. అవును కోడిగుడ్ల పెంకులతో మీ పెరట్లోని మొక్కలకు రసాయనాలు లేని ఎరువును అందించవచ్చట. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
