ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
నిత్యజీవితంలో వంటింట్లో ఏ కూర వండాలన్న టమాటా కంపల్సరీ. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల వాటి అసలైన ప్రయోజనాలే గల్లంతవుతాయని ఆహార నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. టమాటాలను ఎలా నిల్వచేస్తే మంచిది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
