Pregnant Ileana: బేబీ బంప్‌తో ఇలియానా లాంగ్‌ డ్రైవింగ్‌.. ఫొటోలు వైరల్‌

గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నట్లు ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకముందే తల్లికాబోతున్న ఇలియానా పోస్టుకు పలువురు నెటిజన్లు, ప్రముఖులు కంగ్రాట్స్‌ చెప్పారు కూడా..

Srilakshmi C

|

Updated on: May 21, 2023 | 7:32 AM

గోవా బ్యూటీ ఇలియానా తల్లికాబోతున్నట్లు ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకముందే తల్లికాబోతున్న ఇలియానా పోస్టుకు పలువురు నెటిజన్లు, ప్రముఖులు కంగ్రాట్స్‌ చెప్పారు కూడా.

1 / 5
దీంతో పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. పెళ్లి ఎప్పుడు జరిగింది.., ఫ్యామిలీ ఫొటో పెట్టండి’ అంటూ కామెంట్లు చేశారు. ఐతే వాటికి ఇలియానా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

2 / 5
ఆ తర్వాత కూడా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తాజాగా 'సన్ అవుట్, బంప్స్ అవుట్' అనే క్యాప్షన్‌తో మరో వీడియోను షేర్ చేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఇలియానా కారులో డ్రైవ్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.

3 / 5
గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా పెళ్లి జరిగినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఈ జంట 2019లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు టాక్‌. అంతేకాకుండా వీరు కలిసి పలుమార్లు మీడియా కంట పడ్డారు కూడా.

4 / 5
ఐతే ఇలియానా మాత్రం తమ బంధం గురించి స్పందించింది లేదు. ప్రస్తుతానికి అయితే ఇలియానా లైఫ్ పార్టనర్ ఎవరనేది సస్పె్న్స్‌గానే ఉంది. ఇక సినిమాల విషయాని కొస్తే.. ఈ గోవా బ్యూటీ చివరి సారిగా రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’లో కనిపించింది. ఆమె తదుపరి బాలీవుడ్‌ మువీ ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ త్వరలో విడుదలకానుంది.

5 / 5
Follow us