AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Balakrishna: బాలయ్య ప్రత్యర్థిగా మారనున్న బాలీవుడ్ సీనియర్ హీరో ? భారీ ప్లాన్ వేసిన మాస్ డైరెక్టర్..

నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన వార్తలు

Hero Balakrishna: బాలయ్య ప్రత్యర్థిగా మారనున్న బాలీవుడ్ సీనియర్ హీరో ? భారీ ప్లాన్ వేసిన మాస్ డైరెక్టర్..
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2021 | 3:47 PM

Share

నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు విలన్‏గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే విలన్ పాత్ర కోసం సునీల్ శెట్టిని ఫిక్స్ చేశారట బోయపాటి. అయితే ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్‏గా ఉంటుందని.. కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే సీనియర్ బాలయ్య ఉంటాని తెలుస్తోంది. ఆ క్యారెక్టర్‏కి విలన్‏గా ప్లాష్ బ్యాక్‏లో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నటుడు శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీలోని విలన్ పాత్ర గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: మరోసారి ఇంద్రగంటి డైరెక్షన్‌లో సుధీర్ బాబు…రొమాంటిక్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు !

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!