‘బిగ్‌బాస్ 3’ సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు

కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళనాట బిగ్‌బాస్ 3 ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఒక కంటెస్టెంట్‌గా సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజులల పెద్ద కుమార్తె, నటి వనితా విజయ్ కుమార్ ఉన్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేసేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు తాజాగా బిగ్‌బాస్ సెట్‌లోకి వెళ్లారు. ఏ క్షణమైనా వారు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. 2007కు హైదరాబాద్‌కు చెందిన ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత, 2012లో […]

‘బిగ్‌బాస్ 3’ సెట్‌లోకి వెళ్లిన తెలంగాణ పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 11:51 AM

కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళనాట బిగ్‌బాస్ 3 ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఒక కంటెస్టెంట్‌గా సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజులల పెద్ద కుమార్తె, నటి వనితా విజయ్ కుమార్ ఉన్నారు. అయితే ఆమెను అరెస్ట్ చేసేందుకు తెలంగాణకు చెందిన పోలీసులు తాజాగా బిగ్‌బాస్ సెట్‌లోకి వెళ్లారు. ఏ క్షణమైనా వారు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. 2007కు హైదరాబాద్‌కు చెందిన ఆనంద్‌రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత, 2012లో అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరి కుమార్తె సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన కుమార్తెను చెన్నై తీసుకెళ్లిన వనిత.. ఆమెను తనకు అప్పగించకుండా దాచిపెట్టినట్లు ఆనంద్ రాజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్‌బాస్ సెట్ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారట. ఈ నేపథ్యంలో వనితను వారు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?