Bheeshma Twitter Review : ‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు..!
Bheeshma Twitter Review : ప్లాపుల పరంపర కొనసాగిస్తోన్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్టు కోసం తెగ ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్ కాంబోలు ట్రై చేస్తున్నాడు. ‘అ..ఆ’ హిట్టు తర్వాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో హ్యాట్రిక్ ప్లాపులు పడ్డాయి ఈ హీరోకి. ప్రస్తుతం ఇతగాడికి కమర్షియల్ హిట్ అత్యంత అవసరం. ఈ సమయంలో ఇటీవలే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ‘ఛలో’తో హిట్ అందుకున్న త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములతో జత కట్టాడు […]
Bheeshma Twitter Review : ప్లాపుల పరంపర కొనసాగిస్తోన్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం హిట్టు కోసం తెగ ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్ కాంబోలు ట్రై చేస్తున్నాడు. ‘అ..ఆ’ హిట్టు తర్వాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో హ్యాట్రిక్ ప్లాపులు పడ్డాయి ఈ హీరోకి. ప్రస్తుతం ఇతగాడికి కమర్షియల్ హిట్ అత్యంత అవసరం. ఈ సమయంలో ఇటీవలే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ‘ఛలో’తో హిట్ అందుకున్న త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములతో జత కట్టాడు నితిన్. మరి వెంకి..నితిన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడా..?. నితిన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయబోతున్నారా..?. ‘భీష్మ’ నితిన్ మూవీ కెరీర్‌ను రీ ట్రాక్‌లోకి తీసుకురాబోతుందా..?. నేడు(శుక్రవారం) రిలీజైన ఈ మూవీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.
నితిన్‌కి జోడిగా భీష్మ సినిమాలో రష్మిక మందన్న జోడి కట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్‌గా రావడంతో పాజిటివిటీ బాగా పెరిగింది. కాగా ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యాయి. అక్కడ నుంచి పాజిటీవ్ రిపోర్ట్స్ అందుతున్నాయి. కామెడీతో పాటు మెసేజ్ జోడించి వెంకీ కొత్త ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కొందరు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా తమ ఒపెనియన్ వెల్లిబుచ్చుతున్నారు. ఇంటర్వెట్ ట్విస్ట్‌తో పాటు.. నితిన్, రష్మికల కెమిస్ట్రీలు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయట. సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా సేఫ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడట డైరెక్టర్. వెన్నెల కిశోర్, రఘుబాబు కామెడి సీన్లు కూడా అలరిస్తాయట. అగ్రికల్చర్ అందరికి కనెక్ట్ అయ్యే అంశం కావడంతో..అందుకు సంబంధించిన మెసేజ్ కూడా వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే..మూవీ హిట్టు కొట్టినట్టే కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సి.
#Bheeshma : Entertaining!!! Film has every chance to become a huge hit at Box-Office.
Stay tuned for detailed review.
— Aakashavaani (@TheAakashavaani) February 21, 2020
#Bheeshma : @actor_nithiin is seen in an energetic role & His comedy timing is excellent. @vennelakishore‘s episodes are hilarious.
Good First Half, Engaging Second Half.
Overall, a good watch during the festival weekend.
Rating :3.5/5 pic.twitter.com/kdc4FqV8vM
— Parota (@THEPAROTA) February 21, 2020
#Bheeshma 1st Half Report
Cool and Breezy 1st Half with loads of laughs. Typical commercial movie narration with nice interval block.
Nithin is half way closer to a HIT!!#BheeshmaReview #BheeshmaDay pic.twitter.com/icDWhSRvki
— BlockBuster Friday (@BB_Friday) February 21, 2020
Excellent and hilarious first half.
Internal twist is good?#BheeshmaFromTomorrow
— Telugumovie USA (@TelugumovieUsa) February 21, 2020