AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’20 సంవత్సరాల బద్రీ’.. ఆ రోజుల్లో అంటూ.. రేణు ఙ్ఞాపకాలు

పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం బద్రి. రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

'20 సంవత్సరాల బద్రీ'.. ఆ రోజుల్లో అంటూ.. రేణు ఙ్ఞాపకాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2020 | 1:35 PM

Share

పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం బద్రి. రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ మూవీ వచ్చి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తైంది. ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలోనే పవన్, రేణు మధ్య ప్రేమ చిగురించగా.. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసిన వారు 2009లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వలన 2012లో విడిపోయారు. ఇది పక్కనపెడితే.. హీరోయిన్ గా రేణుకు తెలుగులో ఇది మొదటి చిత్రం కాగా.. అప్పటి సంభాషణలను, ఘటనలను ఆమె గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్న రేణు.. వాటికి సంబంధించిన సందర్భాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఓ ఫొటోకు ఇది జరిగి 20 ఏళ్లు అవుతుంది. కానీ అప్పుడు మేము మాట్లాడుకున్న సంభాషణ నాకు ఇప్పటికి స్పష్టంగా గుర్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటో. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.. ఎందుకంటే మాకు ప్రైవసీ ఇస్తూ.. దూరం నుంచి మా ఫొటోగ్రాఫర్‌ ఈ ఫొటోను తీశారు అని రేణు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఓ నెటిజన్‌ ఆమెను ఉద్దేశించి కాస్త ఇబ్బందికర కామెంట్‌ చేశాడు. దీనిపై రేణు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. మరోవైపు దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌కు కూడా పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్‌’ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ..!

https://www.instagram.com/p/B_MJ-XEBXNC/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B_MLM0Rh2XJ/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B_MPpZ2hXZc/?utm_source=ig_embed

Follow Us
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సంచులతో ఎగబడ్డ జనం.. పాపం రైతన్నలు
టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సంచులతో ఎగబడ్డ జనం.. పాపం రైతన్నలు
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?