AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నిర్మాత.. దర్శకుడు హీరో.. హీరోయిన్ ఫిక్స్ !

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి కింగ్ అఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారు. నూతన దర్శకుడు సమీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసింది చిత్ర […]

హీరో నిర్మాత.. దర్శకుడు హీరో.. హీరోయిన్ ఫిక్స్ !
Ravi Kiran
|

Updated on: Mar 25, 2019 | 2:39 PM

Share

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి కింగ్ అఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారు. నూతన దర్శకుడు సమీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనుందట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ‘మాయ’ ఫేమ్ అవంతిక మిశ్రాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.