తళైవి బయోపిక్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన కంగనా
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను తమిళం, హందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయ లలిత పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తోంది. తమిళంలో ‘తళైవి’, హిందీలో ‘జయ’ పేర్లతో ఈ చితం తెరకెక్కనుంది. అయితే.. ఈ సినిమా కోసం కంగనా ఏకంగా రూ.24 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు సుముఖంగా ఉన్నారట. దేశ వ్యాప్తంగా కంగనాకు మార్కెట్ ఉండటంతోనే అడిగిన […]

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను తమిళం, హందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయ లలిత పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తోంది. తమిళంలో ‘తళైవి’, హిందీలో ‘జయ’ పేర్లతో ఈ చితం తెరకెక్కనుంది. అయితే.. ఈ సినిమా కోసం కంగనా ఏకంగా రూ.24 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా దర్శక నిర్మాతలు సుముఖంగా ఉన్నారట. దేశ వ్యాప్తంగా కంగనాకు మార్కెట్ ఉండటంతోనే అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమయ్యారని సమాచారం.