AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం నుంచి బ్యాడ్‌న్యూస్.. వీరికి పీఎం కిసాన్ కట్.. ఈ సారి లేనట్లే..

త్వరలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును జమ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 13న అకౌంట్లలోకి విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో లబ్దిదారులకు కేంద్రం షాకిచ్చింది.

Venkatrao Lella
|

Updated on: Mar 10, 2026 | 3:16 PM

Share
పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అనర్హులను గుర్తించే ప్రక్రియను కేంద్రం ఎప్పటికప్పుడు చేపడుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అనర్హులుగా తేలిన వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. అందులో భాగంగా తాజాగా మరికొంతమంది పేర్లను కేంద్రం తొలగించింది. వీరిలో తెలంగాణ నుంచి 32 వేల మంది లబ్దిదారులు ఉన్నారు.

1 / 5
వీళ్లు అక్రమంగా పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అందుకే లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. నిబంధనలను విరుద్దంగా వీరు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్నట్లు తేలింది. అర్హత లేకపోయినా అక్రమ మార్గాల్లో లబ్ది పొందుతున్నట్లు రీవెరిఫికేషన్ కార్యక్రమంలో అధికారులు గుర్తించారు.

2 / 5
వీరిలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, భూమిని విక్రయించినవారు ఎక్కువమంది ఉన్నారు. దీంతో వీరికి పీఎం కిసాన్ నిధులను కేంద్రం కట్ చేయనుంది. మార్చి 13న జమ కానున్న పీఎం కిసాన్ 22 విడత సొమ్ము వీరి ఖాతాల్లో జమ చేయడం లేదని తెలుస్తోంది. 21 విడతలో 30.08 లక్షల అకౌంట్లలో కేంద్రం నిధులు జమ చేసింది.

3 / 5
అయితే ప్రస్తుతం చాలామందిని అనర్హులను జాబితా నుంచి రిమూవ్ చేయడంలో ఈ సారి సంఖ్య తగ్గనుంది. అనర్హులపై  ఫిర్యాదులు అందటంతో అధికారులు పరిశీలించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. చాలామంది తమ భూములను అమ్ముకున్నా పీఎం కిసాన్ పొందుతున్నారు. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా కేంద్రం నుంచి నగదు పొందుతున్నారు.

4 / 5
ప్రతీ సంవత్సరం ఫిర్యాదులు అందిన 10 శాతం మంది లబ్దిదారులును కేంద్రం పరిశీలిస్తోంది. వారిని అనర్హులుగా గుర్తించి పీఎం కిసాన్ కట్ చేస్తోంది. ఇక 5 ఎకరాలు కంటే ఎక్కువ పోలం ఉన్నవారు, కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరూ పీఎం కిసాన్ పొందటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో కేంద్రం చర్యలు చేపడుతోంది.

5 / 5
Follow Us
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..

పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?

మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!

ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..

NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ

వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!

అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?

భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!

రూ.150 కోట్ల బిగ్‌ స్కామ్.. 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్

BMI పూల్‌ను భారత్‌ ఎందుకు ప్రారంభించింది?