AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిందీ ‘అర్జున్ రెడ్డి’కి రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా.. ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21వ తేదీన విడుదల కానున్నట్లు తన అధికారక ట్విట్టర్ ద్వారా హీరో షాహిద్ కపూర్ తెలియజేశాడు. కియారా […]

హిందీ 'అర్జున్ రెడ్డి'కి రిలీజ్ డేట్ ఫిక్స్
Ravi Kiran
|

Updated on: Apr 22, 2019 | 1:07 PM

Share

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా.. ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21వ తేదీన విడుదల కానున్నట్లు తన అధికారక ట్విట్టర్ ద్వారా హీరో షాహిద్ కపూర్ తెలియజేశాడు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అక్కడ భారీ అంచనాలే నెలకొన్నాయి. గుల్షన్ కుమార్, సినీ వన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Follow Us
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
హైదారబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌పై బిగ్ అప్డేట్
హైదారబాద్-ముంబై హైస్పీడ్ రైలు కారిడార్‌పై బిగ్ అప్డేట్