AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సైరా’ సెట్‌లో స్వీటీకి గాయం..?

టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస ప్రమాదాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హీరోలందరూ ఒకరి వెంట ఒకరు సెట్స్‌లో గాయాలపాలవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, గోపీచంద్… రీసెంట్ గా వరుణ్ తేజ్, నాగ శౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ గాయాల పాలవ్వడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తోంది. ఇప్పుడు ఈ కోవలోనే స్వీటీ అనుష్క శెట్టికి కూడా సెట్స్‌లో గాయమైందని తెలుస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె […]

'సైరా' సెట్‌లో స్వీటీకి గాయం..?
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 24, 2019 | 4:56 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస ప్రమాదాలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హీరోలందరూ ఒకరి వెంట ఒకరు సెట్స్‌లో గాయాలపాలవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, గోపీచంద్… రీసెంట్ గా వరుణ్ తేజ్, నాగ శౌర్య, శర్వానంద్, సందీప్ కిషన్ గాయాల పాలవ్వడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తోంది.

ఇప్పుడు ఈ కోవలోనే స్వీటీ అనుష్క శెట్టికి కూడా సెట్స్‌లో గాయమైందని తెలుస్తోంది. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె యువనారి పాత్రలో కనిపించనుందట. అందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలు తీసే సమయంలో తన కాలికి ఫ్యాక్చర్ అయ్యిందని సమాచారం. అయితే గాయం కాగానే స్వీటీ ఏమాత్రం చిత్ర యూనిట్ కు ఇబ్బంది కలగకుండా హుందాగా వ్యవహరించిందట.ఇక గాయానికి చికిత్స చేసిన డాక్టర్లు కొద్ది రోజుల పాటు విశ్రాంతిని తీసుకోమని సూచించారని తెలుస్తోంది.

మరోవైపు అనుష్క..  దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ‘సైలెన్స్’ అనే సినిమా చేస్తోంది. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథను అందిస్తుండగా.. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు