AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి కాబోతున్న అమీ జాక్సన్‌

ముంబయి: అందాల నటి  అమీ జాక్సన్‌ తల్లి కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్నట్లు అమీ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నానని, అక్టోబర్ నెలలో మొదటి బిడ్డ పుట్టునుందని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది అమీ. ఈ సందర్భంగా కాబోయే భర్తతో […]

తల్లి కాబోతున్న అమీ జాక్సన్‌
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2019 | 3:18 PM

Share

ముంబయి: అందాల నటి  అమీ జాక్సన్‌ తల్లి కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్నట్లు అమీ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నానని, అక్టోబర్ నెలలో మొదటి బిడ్డ పుట్టునుందని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది అమీ. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ చిత్రాల్లో నటించారు అమీ. ఇటీవల విడుదలైన శంకర్ తీసిన ‘2.ఓ’ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

Follow Us
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు