AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయంచారు. చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో విడుదలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి […]

సుప్రీం కోర్టును ఆశ్రయించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత
Vijay K
|

Updated on: Apr 01, 2019 | 11:48 AM

Share

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయంచారు. చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో విడుదలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
భోగి వేడుకల్లో డోలు వాయించిన హోంమంత్రి అనిత.. వీడియో వైరల్
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
చలికాలంలో రక్తహీనతకు చెక్.. బాబా రాందేవ్ చెప్పిన ABC జ్యూస్..
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
సుజుకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, ఫీచర్స్‌, ధర ఎంతో తెల
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
మహిళలపై డీఎంకే ఎంపీ మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ట్రంప్ ఫొటోలతో వినూత్నంగా సిపిఐ భోగి మంటలు.. నారాయణ ఏమన్నారంటే..
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
కావాలనే తోక్కేస్తున్నారు.. నా దగ్గర అంత డబ్బు లేదు..
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఈ పని చేయకండి.. అదృష్టం దూరమవుతుంది
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?
'సింహాద్రి' హీరోయిన్ అంకిత గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది?